ప్రధాన కంటెంట్‌కి స్కిప్ చేయండి |
సహకార సంస్థలకు తిరిగి వెళ్లండి

వర్గం : పొలం

భాగస్వామి: 7 మే 2022 నుండి

భాగస్వామ్యం యొక్క పరిధి: ఫౌండేషన్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ రూరల్ వాల్యూ చైన్ (FDRVC) DAY-NRLM సపోర్ట్ ఆర్గనైజేషన్ (NSO) గా పనిచేస్తుంది. 

  • DAY-NRLM క్రింద ఫారం (farm) మరియు నాన్-ఫార్మ్ (non-farm) వాల్యూ చైన్ అభివృద్ధి కార్యక్రమాలలో వారు మంత్రిత్వ శాఖకు మరియు రాష్ట్రాలకు సాంకేతిక మద్దతును (technical support) అందిస్తారు. 
  • వారు అవకాశాలను గుర్తించడంలో, ప్రొడ్యూసర్ ఎంటర్‌ప్రైజెస్‌ను (Producer Enterprises) ప్రోత్సహించడానికి వ్యాపార ప్రణాళికను (business plan) సిద్ధం చేయడంలో, ప్రొడ్యూసర్ ఎంటర్‌ప్రైజెస్‌కు అమలు మద్దతును (implementation support) అందించడంలో, సామర్థ్య నిర్మాణ కార్యకలాపాలను (capacity building activities) సులభతరం చేయడంలో మరియు ప్రొడ్యూసర్ ఎంటర్‌ప్రైజెస్‌కు మరియు దాని సభ్యులకు హ్యాండ్‌హోల్డింగ్ మద్దతును (handholding support) అందించడంలో కూడా సహాయం చేస్తారు.

భాగస్వామి వెబ్‌సైట్: https://www.fdrvc.org/about-us

frame