ఇండియన్ బ్యాంక్
భాగస్వామి: 16 జూలై 2020 నుండి
వర్గం : ఎఫ్ ఐ
భాగస్వామ్యం యొక్క పరిధి:
- గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు ఇండియన్ బ్యాంక్, స్వయం సహాయక బృందాల బ్యాంకు రుణాల కోసం వడ్డీ రాయితీని (Interest Subvention) అమలు చేయడానికి నోడల్ బ్యాంక్‌గా (Nodal Bank) పనిచేయడానికి చేతులు కలిపాయి.
భాగస్వామి వెబ్‌సైట్: https://indianbank.in/departments/press-releases/