ప్రధాన కంటెంట్‌కి స్కిప్ చేయండి |
సహకార సంస్థలకు తిరిగి వెళ్లండి

వర్గం : ఎఫ్ ఐ

భాగస్వామి: 8 నవంబర్ 2023 నుండి

భాగస్వామ్యం యొక్క పరిధి: సిడ్బి (SIDBI) దేశవ్యాప్తంగా MSME (ఎంఎస్ఎంఇ) రంగాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక సహాయం అందించడం మరియు అభివృద్ధి చేయడం కోసం ప్రధాన ఆర్థిక సంస్థ. ఈ భాగస్వామ్యంలో, DAY-NRLM (డే-ఎన్‌ఆర్‌ఎల్‌ఎమ్) మరియు SIDBI ఈ క్రింది విధంగా ఔత్సాహిక (entrepreneurial) మరియు ఆర్థిక పర్యావరణ వ్యవస్థను (financial ecosystem) ఉత్ప్రేరకపరుస్తాయి:

  • ఎంపిక చేసిన రాష్ట్రాలలో మహిళా సంస్థల సామర్థ్యంపై (potential of women enterprises) 'స్కోపింగ్ నివేదికలు' (scoping reports) తయారీ. 
  • స్వయం సహాయక బృంద (SHG) సభ్యుల నుండి సంభావ్య పారిశ్రామికవేత్తలను (potential entrepreneurs) గుర్తించడానికి/ఎంచుకోవడానికి ప్రామాణిక ప్రోటోకాల్‌ను (Standard protocol) ఏర్పాటు చేయడం. 
  • రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లు (SRLMs) మరియు ప్రముఖ ఆర్థిక సంస్థల (leading financing institutions) మధ్య భాగస్వామ్యాలను సులభతరం చేయడం. 
  • కొత్త ఆర్థిక పథకాలను (New financial schemes) (క్రెడిట్ గ్యారెంటీ/వడ్డీ రాయితీ - credit guarantee/interest subvention) రూపొందించడం మరియు అమలు చేయడం.
  • మహిళా-నేతృత్వంలోని సంస్థలను (women-led enterprise) ప్రోత్సహించడానికి, వాటిని విస్తరించడానికి/పునరావృతం చేయడానికి (scaling up/replication) స్పష్టమైన నమూనాలను (clear models) ప్రారంభించడం.

భాగస్వామి వెబ్‌సైట్: https://www.sidbi.in/

frame